Globalization: ప్ర‌పంచీక‌ర‌ణ అంటే ఏమిటి? 30 సంవ‌త్స‌రాల్లో ఏం జ‌రిగింది?

Globalization: నేడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా అంద‌రి నోటా నానుతున్న ప్ర‌పంచీక‌ర‌ణ (Globalization)అనే ప‌దం.మొద‌ట ఇది ఒక ఆర్థిక ప్ర‌క్రియ‌గా మొద‌లైన త‌ర్వాత అన్నీ రంగాల‌నూ ఆక్ర‌మించింది. ఆర్థిక‌, రాజ‌కీయ‌, సామాజిక‌, సాంస్కృతిక, విద్యా ఇలా అన్ని రంగాల‌ను ప్ర‌పంచీక‌ర‌ణ నేప‌థ్యంలో చూడాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. ప్ర‌పంచీక‌ర‌ణ ఈ నాటిది కాదండోయ్‌..50 వేల సంవ‌త్స‌రాల క్రితం మాన‌వులు ఆఫ్రికా నుండి ప్ర‌పంచ‌మంత‌టికీ వ‌ల‌స‌లు వెళ్ల‌డంతో ప్రారంభ‌మైంద‌ని చ‌రిత్ర‌కారులు చెబుతున్నారు. క్రీ.పూ. మూడ‌వ స‌హ‌స్రాబ్ధికాలంలోనే సుమేరియ‌న్‌, సింధు ప్ర‌జ‌ల మ‌ధ్య వ‌ర్త‌క …

Globalization: ప్ర‌పంచీక‌ర‌ణ అంటే ఏమిటి? 30 సంవ‌త్స‌రాల్లో ఏం జ‌రిగింది? Read More »