global care hospital:చికిత్స చేయించుకున్న స‌మ‌యంలో మాయ‌మైన పుస్తెలు తాడు!

global care hospitalజ‌య‌శంక‌ర్ భూపాల‌పల్లి: ఉన్న‌ నాలుక‌కు మందు వేస్తే కొండ నాలుక పోయిన‌ట్టుగా అయింది. ఓ మ‌హిళ‌ ప‌రిస్థితి. వైద్యం కోసం జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా కేంద్రంలో వెల‌సిన గ్లోబ‌ల్ కేర్ హాస్పిట‌ల్‌కి మ‌ల్హ‌ర్ మండ‌లంలోని తాడిచెర్ల గ్రామానికి చెందిన బాల‌గొని భ‌వాని వైద్యం కోసం వెళ్ళింది. మూడు రోజుల త‌ర్వాత మెడ‌లో ఉన్న రెండు తులాల ఒరిజిన‌ల్ బంగారు పుస్తెల తాడు రూ.ల‌క్షా 20 వేల విలువ గ‌ల‌ది మాయ‌మై న‌కిలీ పుస్తెల తాడు …

global care hospital:చికిత్స చేయించుకున్న స‌మ‌యంలో మాయ‌మైన పుస్తెలు తాడు! Read More »