disha app: ఢిల్లీలో ఆపదలో ఉన్న మహిళను కాపాడిన సంఘటన
disha app మహిళల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన disha app సత్ఫలితాలను ఇస్తోంది. ఆపదలో ఉన్న మహిళలను, విద్యార్థినులను కాపాడుతోంది. ఇదే క్రమంలో తాజాగా దిశ యాప్ సాయంతో దేశ రాజధాని ఢిల్లీలో ఆపదలో ఉన్న మహిళను పోలీసులు కాపాడారు. పొరుమామిళ్లకు చెందిన సుభాషిణి అనే యువతి, ఉపాధ్యాయ పరీక్ష రాసేందుకు ఢిల్లీ వెళ్లారు. అక్కడ ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో సదరు యువతితో ఆటో డ్రైవర్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. వెంటనే దిశ యాప్ ఎస్వోఎస్ …
disha app: ఢిల్లీలో ఆపదలో ఉన్న మహిళను కాపాడిన సంఘటన Read More »