hyderabad crime news: అదృశ్యమైన ఆరేళ్ల బాలిక ఆఖరికి శవమై..కట్టలు తెంచుకున్న ఆగ్రహం!
hyderabad crime news: హైదరాబాద్ నగరంలోని సింగరేణి కాలనీలో అదృశ్యమైన ఆరేళ్ల బాలిక చివరకు అనుమానస్పదరీతిలో మృతి చెందిన సంఘట వెలుగు చూసింది. దీంతో ఈ ఘటనపై స్థానికులు, బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన (hyderabad crime news)కొనసాగిస్తున్నారు. చంపాపేట నుంచి సాగర్ వెళ్లే రోడ్డులో కాలనీవాసులు బైఠాయించి నిరసన కొనసాగిస్తున్నారు. బాలికపై అత్యాచారం చేసి చంపేశాడని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిందితుడిని ఎన్కౌంటర్ చేయడంతో పాటు తమ కుటుంబాన్ని ఆదుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. …