AITUC : జిన్నింగ్ మిల్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
ఎఐటియుసి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ AITUC : జిన్నింగ్ మిల్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలిKhammam: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిన్నింగ్ మిల్ హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఎఐటియుసి ఖమ్మం జిల్లా అధ్యక్షులు గాదె లక్ష్మీనారాయణ, ఎఐటియుసి మున్సిపల్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఖమ్మం రూరల్ మండలం పొన్నేకల్లో ఉన్న జి.ఆర్.ఆర్ జిన్నింగ్ మిల్ ఎదుట నూతనంగా నిర్మించిన, 100 సంవత్సరాల …
AITUC : జిన్నింగ్ మిల్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి Read More »