family Murder: సొంత బాబాయ్ కుటుంబంపై ఎంత కిరాత‌కం?

మూఢ న‌మ్మ‌కాల పేరుతో ప‌గ‌ రాళ్ల‌తో కొట్టి హ‌త్య‌ మృతుల్లో ఆర్నెళ్ల గ‌ర్భిణీ family Murder: మూఢ న‌మ్మ‌కాలు మ‌నుషుల ప్రాణాల‌తో చెల‌గాట‌మాడుతున్నాయి. మ‌రో సంద‌ర్భంలో కుటుంబాల‌కు కుటుంబాలేనే హంతం చేసే స్థితి వ‌చ్చింది. మూఢ న‌మ్మ‌కంతో ఒకు కుటుంబానికి చెందిన ముగ్గురును అతి దారుణంగా రాళ్ల కొట్టి(family Murder) చంపారు. అందులో గ‌ర్భిణీ స్త్రీ కూడా ఉండ‌టం తీవ్ర విషాదాన్ని నింపుతోంది. ఏపీలోని ప్ర‌కాశం(Prakasam) జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘ‌ట‌న పూర్తి వివ‌రాలు ఇలా …

family Murder: సొంత బాబాయ్ కుటుంబంపై ఎంత కిరాత‌కం? Read More »