Covid -19 Variant(B.1.1.529)కాస్త ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటే ఒట్టు..మళ్లీ కరోనా కొత్త వేరియంట్ అంట!
Covid -19 Variant(B.1.1.529)జర్మనీ: ప్రపంచానికి ఏమైంది… ఒక ప్రక్క పేదరికం, మరో ప్రక్క కరోనా ..కాలు బయట పెట్టనిదే కడుపు నిండదు..కాలు బయట పెడితే కరోనా కాటు వేయక మానదు..ఎన్నాళ్లు ఈ కరోనా బాధలు అంటూ..రెండేళ్ల సంధి జనాలు ఆపసోపాలు పడుతున్నారు. కాస్త పర్వాలేదు కరోనా గోల తగ్గిందనుకుంటే మరలా కొత్త రూపంలో ప్రపంచంలోకి తొంగి చూస్తుంది. అదే కరోనా కొత్త వేరియంట్ అంట. నిన్న ఒక్కరోజే 76,000 కేసులు నమోదయ్యాయంటే దాని పవర్ ఎలా ఉందో …