albert einstein brain:ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మహనీయుడు!ఎందుకంటే?
albert einstein brain ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ మహాశయుడు 1878 మార్చి 14న జర్మనీలోని ఉల్మ్ అనే నగరంలో జన్మించాడు. విచిత్రం ఏమిటంటే మూడో సంవత్సరం దాటేదాకా ఐన్‌స్టీన్‌కు మాటలు రాలేదు. తల్లిదండ్రులు బాధపడ్డారు. తల్లి గొప్ప సంగీత విద్వాంసురాలు. కొడుకునే ఒళ్లో పెట్టుకుని సంగీతం పాడుతూ ఐన్‌స్టీన్‌కు నేర్పే ప్రయత్నాలు చేసేది. ఆరో సంవత్సరం తర్వాత ఐన్‌స్టీన్‌కు మాటలు వచ్చాయి. తండ్రి వ్యాపారం పూర్తిగా దివాలా తీయటంతో ఇటలీ దేశంలో అదృష్టం పరీక్షించుకుందామని అక్కడికి వెళ్లారు. కానీ …
albert einstein brain:ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మహనీయుడు!ఎందుకంటే? Read More »