Gayatri Ravi: Khammamలో ఘనంగా గాయత్రి రవి పుట్టిన రోజు వేడుకలు

Gayatri Ravi ఖమ్మం: టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వద్దిరాజు రవిచంద్ర పుట్టిన రోజు వేడుకలు ఖమ్మంలోని ఆయన నివాసంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ తాతా మధులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖుల మధ్య ఆయన కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా అభిమానులు మంత్రి పువ్వాడ, గాయత్రి రవి లను భారీ గజ మాలతో సత్కరించారు. తలసేమియా రోగుల కోసం అభిమానులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని …

Gayatri Ravi: Khammamలో ఘనంగా గాయత్రి రవి పుట్టిన రోజు వేడుకలు Read More »