Gautam Adani vs Mukesh Ambani: అంబానీ ర్యాంకును లాగేసుకున్న గౌత‌మ్ అదానీ!

Gautam Adani vs Mukesh Ambani: ఆసియా నెంబ‌ర్ వ‌న్ కుబేరుడు ముఖేశ్ అంబానీకి ఝ‌ల‌క్ త‌గిలిన వార్త ఇప్పుడు వ‌చ్చింది. గౌత‌మ్ ఆదానీ ఇప్పుడు ఆసియా నెంబ‌ర్ వ‌న్ రిచెస్ట్ ప‌ర్స‌న్‌గా తాజాగా రికార్డుకెక్కారు. ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త ఆదానీ సంప‌ద రూ.88.50 బిలియ‌న్ డాల‌ర్లు కాగా, ముఖేశ్ అంబానీ సంప‌ద రూ.87.90 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉంది. ప్ర‌పంచ కుబేరుల జాబితాలో ముఖేశ్ అంబానీ 10వ స్థానం నుంచి 11వ స్థానానికి(Gautam Adani vs Mukesh …

Gautam Adani vs Mukesh Ambani: అంబానీ ర్యాంకును లాగేసుకున్న గౌత‌మ్ అదానీ! Read More »