Gauri Lankesh: ఆమె మ‌న అంద‌రికీ ఓ ఉద్య‌మ స్ఫూర్తి మార్గం!

Gauri Lankesh దేశంలోని ప్ర‌ముఖ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు, మాన‌వ హ‌క్కుల ఉద్య‌మ నాయ‌కురాలు 55 ఏళ్ల గౌరీ లంకేష్ 5 సంవ‌త్స‌రాల క్రితం 2017 సెప్టెంబ‌ర్ 5న బెంగ‌ళూరులోని రాజ‌రాజేశ్వ‌రి న‌గ‌రంలో హ‌త్య‌కు గుర‌య్యారు. ఆమె మ‌ర‌ణ‌వార్త దేశానికే కాదు..యావ‌త్తు ప్ర‌పంచానికి విన‌ప‌డింది. ఆమె పోరాటాల‌ను స‌హించ‌లేక మూఢ‌త్వంతో క‌ళ్లు మూసుకుపోయిన కొంద‌రు ముష్క‌రులు గౌరీ లంకేష్‌(Gauri Lankesh)ను హ‌త్య‌చేశారు. ఈ హ‌త్య వెనుక కొన్ని మ‌తోన్మాద శ‌క్తులూ, రాజ‌కీయ కుట్ర‌లు ఉన్న‌ట్టు తేలింది. దాదాపు 30 …

Gauri Lankesh: ఆమె మ‌న అంద‌రికీ ఓ ఉద్య‌మ స్ఫూర్తి మార్గం! Read More »