AP CRIME NEWS:బల్లి పడిన ఆహారం తిన్న విద్యార్థులకు అస్వస్థత|10 కేజీల బంగారంతో పరార్|ఆరు అడుగుల తాచు పాము హల్చల్!
AP CRIME NEWS: బల్లి పడిన ఆహారం తిని 27 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన సోమవారం విజయనగరం జిల్లా పార్వతిపురంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే పార్వతీపురం పట్టణంలోని గెంబలి వారి వీధిలో ఉన్న పురపాలక ప్రాథమిక పాఠశాలలో పిల్లలకు అందించే మధ్యాహ్న భోజనంలో బల్లి పడింది. ఈ విషయం ఆ ఆహారాన్ని 27 మంది విద్యార్థులు తిన్నారు. అనంతరం వాంతులు చేసుకోవడంతో పాఠశాల సిబ్బంది హుటాహుటిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న …