gas cylinder setup: గ్యాస్ సిలిండర్ అమర్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు!
gas cylinder setup: ఇప్పుడు పట్టణాల నుంచి మారు మూల పల్లెల వరకూ ప్రతి ఇంటిలో గ్యాస్ సిలిండర్ వినియోగం తప్పనిసరి అయ్యింది. సిలిండర్ వినియోగంలో కొందరు అవగాహన లేకపోవడంతో అక్కడక్కడ గృహాల్లో ప్రమాదాలు చోటు చేసుకుంటున్న వార్తలు చూస్తూనే ఉన్నాం. కొన్ని సార్లు గ్యాస్ సిలిండర్ పేలి ప్రాణాలు కూడా కోల్పోయిన కుటుంబాలు చాలా ఉన్నాయి. కాబట్టి గ్యాస్ సిలిండర్ వాడకం(gas cylinder setup)లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం! ఇలా వేరు చేయండి! గ్యాస్ …
gas cylinder setup: గ్యాస్ సిలిండర్ అమర్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు! Read More »