Gas leak accident:విషాదం ఇంటిలో గ్యాస్ పేలి ముగ్గురు మృతి
Gas leak accidentనెల్లూరు: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తెల్లతెల్లవారంగానే ఆ ఇంటిలో మృత్యు ఆర్తనాదాల కేకలు వినిపించాయి. గ్యాస్ పేలి ఒకే ఇంటిలో ముగ్గురు మృతి చెందారు. నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం మల్లం గ్రామలో సోమవారం తెల్లవారుజామున మహిళకు మంటలు అంటుకోగా మంట ఆర్పే ప్రయత్నంలో భర్తకు కూడా మంటలు (Gas leak accident)అంటుకున్నాయి. ఈ ఘటనలో భార్య, భర్తలు ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. వారితో పాటు ఉన్న 13 ఏళ్ల బాలికకు …
Gas leak accident:విషాదం ఇంటిలో గ్యాస్ పేలి ముగ్గురు మృతి Read More »