Starin Gas: ప్రాణాంతకమైన వాయువు స్టైరీన్ గ్యాస్ ప్రభావం మనిషిపై ఎలా ఉంటుంది?
Starin Gas | గత 2020 సంవత్సరంలో విశాఖపట్టణంలోని గోపాలపట్నంలో మనిషిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న విషవాయువు స్టైరీన్. తెల్లవారుజామున ఆర్.ఆర్. వెంకటాపురంలోని LG పాలిమర్స్‌లో ఓ భారీ ప్రమాదం చోటు చేసుకోవడంతో Starin అనే Gas లీక్ అయ్యింది. లీకైన రసాయనం ఎప్పుడూ ద్రవ రూపంలో, 20 డిగ్రీల ఉష్ణోగ్రత లోపే ఉండాలి. సంస్థలో తలెత్తిన సాంకేతిక లోపాల వల్లే రసాయనం వాయు రూపంలోకి మారింది. లీకైన్ గ్యాస్ 1.5 కి.మీ నుంచి 2 కి.మీ …
Starin Gas: ప్రాణాంతకమైన వాయువు స్టైరీన్ గ్యాస్ ప్రభావం మనిషిపై ఎలా ఉంటుంది? Read More »