Gas Cylinder Expiray dateగ్యాస్ సిలిండర్ గడువు ముగిసిందా? లేదా? సులువుగా తెలుసుకోండిలా?
Gas Cylinder Expiray dateగ్యాస్ సిలిండర్‌కు ఎక్స్పరీ డేట్ ఉంటుందనే విషయం తెలియడం ఎంత ముఖ్యమో ఆ ఎక్స్పైరీ డేట్‌ని ఎలా తెలుసుకోవాలనేది కూడా అంతే ముఖ్యం. ఈ విషయాన్ని తెలుసుకోవడం చాలా సులభం. సిలిండర్ మీదనే ఉంటుంది. ఇక్కడ కింద ఫొటోలు పరిశీలిస్తే మీకు సులువుగా అర్థమవుతుంది. ఇంగ్లీష్ అక్షరం డి-06 అని నల్లరంగులో పెయింట్ చేసిన అక్షరాలున్నాయి గమనించారా? అంటే ఈ సిలిండర్‌ని ఉపయోగించే కాలం 2006వ సంవత్సరం డిసెంబర్‌తో ముగుస్తుందని అని అర్థం. …