gas cylinder price: గ్యాస్ ధరలు తగ్గించండి బాబోయ్..అంటూ వినూత్న నిరసన!
gas cylinder price: పిఠాపురం : మోడీ ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను రద్దు చేయాలని సిఐటియు, ఐద్వా సంయుక్త ఆధ్వర్యంలో గురువారం పిఠాపురం కాలనీ మార్కెట్ జంక్షన్లో మహిళలు వినూత్న నిరసన చేపట్టారు. పెంచిన గ్యాస్ ధరలు రద్దు చేయాలని, సామాన్యులపై భారాలు వేస్తున్న మోడీ డౌన్..డౌన్ అంటూ నినాదాలు చేశారు. పెరిగే ధరలకు హద్దేలేదా.. ఏలేవాడికి బుద్దేలేదా? అంటూ కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకోవాలని పెద్దఎత్తున నినాదాలు చేశారు. సిఐటియు కార్యాయలం నుండి మద్దిలపాలెం …
gas cylinder price: గ్యాస్ ధరలు తగ్గించండి బాబోయ్..అంటూ వినూత్న నిరసన! Read More »