Cough and cold home remedies: జలుబు నివారణకు ఇంటి వైద్యం పాటిస్తే అంతా మటుమాయం!
Cough and cold home remediesఇది చలికాలం. చాలా మంది జలుబుతో ఇబ్బంది పడుతుంటారు. మందులేస్తే ఏడు రోజులు.. లేకుంటే వారంలో తగ్గిపోతుంది. జలుబుపై వేసే Joke ఇది. ఏడు రోజులు దాకా అక్కర్లేదు. కొన్ని చిట్కాలు పాటిస్తే మూడు నాలుగు రోజులకి కుదించవచ్చని చెబుతున్నారు వ్యాధి నిరోధక శాస్త్ర నిపుణులు. ఒకటి..మాములు కంటే ఎక్కువుగా నీళ్లు తాగడం. రెండు..కనీసం ఎనిమిది గంటల పాటు నిద్రపోవడం. మొదట నీళ్ల సంగతి చూద్ధాం. సాధారణంగా జలుబు అనగానే Chicken …
Cough and cold home remedies: జలుబు నివారణకు ఇంటి వైద్యం పాటిస్తే అంతా మటుమాయం! Read More »