Garlic benefits for health: ఆరోగ్యానికి వెల్లుల్లి చేసే మేలు మరే డాక్టరూ చేయడనుకుంటా!
Garlic benefits for healthవెల్లుల్లి చాలా ప్రాచీనమైన ఔషధం, ఆయుర్వేదం దీనికి చాలా ప్రాముఖ్యానిచ్చింది. లశున ప్రభంజనానాం శ్రేష్టం అని చెబుతూ, అన్ని వాత వ్యాధులలోనూ దీనికి ఉపయోగించవచ్చునని సూచిం చింది. అందుకే దీనిని సంస్కృతం లో మహాఔషధి అని అంటారు. చిన్న చిన్న రుగ్మతలైన దగ్గు, జలుబు, కడుపు ఉబ్బరం, గొంతునొప్పి వంటి వాటిలో దీనిని గృహ వైద్యంగా వాడవచ్చు. వెల్లుల్లి వలన ఆరోగ్యపరమైన ఉపయోగాలు చాలా ఉన్నాయని ఇటీవల జరిగిన అధ్యయనాలు (Garlic benefits …