garlic milk benefits in ayurveda: వెల్లుల్లితో కాచిన పాల‌ను తాగితే లాభాలు ఏమిటి?

garlic milk benefits in ayurveda వెల్లుల్లి, ఉల్లిపాయ‌లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వెల్లుల్లి, ఉల్లిపాయ‌లు ఆహారంలో చేర్చుకోవ‌డం ఎంతో మేలు. వీటిలో మంచి ఔష‌ధ గుణాలు ఉన్నాయ‌ని ఆయ‌ర్వేద నిపుణులు అంటున్నారు. వెల్లుల్లిలో విట‌మిన్లు, అయోడిన్ వంటివి ఉన్నాయి. వెల్లుల్లితో ఉప‌యోగాలు? 100 గ్రాముల వెల్లుల్లిలో నీటి శాతం 62 ఉండ‌గా, కార్పొహైడ్రేట్స్ 29.8 శాతం, ప్రోటీన్ 6.3 శాతం, కొవ్వు 0.1 శాతం, ధాతువులు 1.0 శాతం, పీచు …

garlic milk benefits in ayurveda: వెల్లుల్లితో కాచిన పాల‌ను తాగితే లాభాలు ఏమిటి? Read More »