pushpa lorry scene: పుష్పా సినిమాను తలదన్నేలా ఇసుక మాఫియా ఆగడాలు
pushpa lorry scene గరికపాడు: పుష్పా సినిమాను తలదన్నేలా ఇసుకమాఫియా ఆగడాలు ఏపీలో వెలుగు చూశాయి. ఏకంగా 11 ఇసుక లారీలను ఆంధ్రా – తెలంగాణ సరిహద్దు వద్ద కృష్ణా జిల్లా చిల్లకల్లు పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణ రిజిస్ట్రేషన్ వాహనాలకు ఇసుక లోడు ఎత్తి హైదరాబాద్కు తరలిస్తున్నారు. అయితే హైవేపై గరికపాడు సరిహద్దు వద్ద ఇసుక అక్రమ రవాణా ను పోలీసులు(pushpa lorry scene) అడ్డుకున్నారు. జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు పోలీసు స్టేషన్ పరిధిలోని తెలంగాణ రాష్ట్రానికి …
pushpa lorry scene: పుష్పా సినిమాను తలదన్నేలా ఇసుక మాఫియా ఆగడాలు Read More »