Free Milk: ఆ ఊరిలో ఉచితంగానైనా పోస్తారు గానీ! అస్సలు అమ్మరు.. దాని వెనుక ఉన్న రహస్యం ఏమిటి?
Free Milk: ఈ కాలంలో పాలు ఎవరైనా ఉచితంగా పోస్తారా? ఉచితంగా పోయమని మన ఊరిలో అడిగే ధైర్యం ఎప్పుడైనా చేశారా? పాల వ్యాపారంతో కోట్ల కూడబెట్టిన వారు ఉన్నారు. లక్షల రూపాయలతో ఇళ్లు కట్టుకున్నవారు కూడా ఉన్నారు. అసలు పశువులను పెంచేదే పాలు అమ్ముకోవడానికి కదా! అనే జవాబు కూడా రాకపోదు. కానీ! ఇప్పుడు చెప్పబోయే స్టోరీ మాత్రం ఇందుకు పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. ఎందుకంటే? మీరే చదవండి ఒకసారి!. Free Milk: పచ్చని పొలాల …