ganjai

ganjai ravana: ప‌త్తి గింజ‌ల పొట్టు, దాణా మాటున గంజాయి ర‌వాణాను ప‌సిగ‌ట్టిన TS Police

ganjai ravana | రూ.2 కోట్లు విలువైన 800 కేజీల గంజాయి అక్ర‌మ ర‌వాణా ప‌త్తి గింజ‌ల పొట్టు ప‌శువుల దాణా మాటున జ‌రుగుతుంది. దీనిని ప‌సిగ‌ట్టిన శంషాబాద్ ఎస్‌.ఓ.టి, శంషాబాద్ పోలీసులు జాయింట్ ఆప‌రేష‌న్ నిర్వ‌హించారు. ప‌క్కాగా స్కెచ్ వేసి అక్ర‌మ గంజాయి ర‌వాణా(ganjai ravana)ను ప‌ట్టుకున్నారు. కేసుకు సంబంధించి జాయింట్ ఆప‌రేష‌న్ వివ‌రాల‌ను సైబ‌రాబాద్ క‌మిష‌న‌ర్ స్టీఫెన్ ర‌వీంద్ర వెల్ల‌డించారు. సైబ‌రాబాద్ ఎస్ఓటి మ‌రియు శంషాబాద్ పోలీసులు ఆదివారం ఇద్ద‌రు అంత‌ర్ రాష్ట్ర డ్ర‌గ్ …

ganjai ravana: ప‌త్తి గింజ‌ల పొట్టు, దాణా మాటున గంజాయి ర‌వాణాను ప‌సిగ‌ట్టిన TS Police Read More »

Nendragunda: గోనె సంచిలో గుర్తు తెలియ‌ని మృత‌దేహం!

Nendragunda పాకాల: గోనెసంచిలో గుర్తి తెలియ‌ని మృత‌దేహం ను గుర్తించిన సంఘ‌ట‌న చిత్తూరు జిల్లా చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గం పాకాల మండ‌లం నేండ్ర‌గుంట(Nendragunda) లో శ‌నివారం వెలుగు చూసింది. నేండ్ర‌గుంట స‌మీప చెరువులో శ‌నివారం సాయంత్రం ప్రాంతంలో గుర్తు తెలియ‌ని వ్యక్తులు గోనె సంచిలో మృత‌దేహాన్ని మూట‌గ‌ట్టి ప‌డ‌వేసిన‌ట్టు తెలుస్తోంది. ఈ మృతి ప‌ట్ల ప‌లు అనుమానాలు వ్య‌క్త మ‌వుతున్నాయి. విష‌యం తెలుసుకున్న పాకాల ఎస్సై వంశీధ‌ర్‌, సిబ్బంది సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. చెరువులో గోనె సంచిలో ఉన్న …

Nendragunda: గోనె సంచిలో గుర్తు తెలియ‌ని మృత‌దేహం! Read More »

ganjai :కోటి రూపాయ‌ల గంజాయి అర‌కు త‌ర‌లిస్తుండగా మాటు వేసిన పోలీసులు

ganjai: విశాఖ‌ప‌ట్ట‌ణం అర‌కు ప్రాంతం నుండి బిహార్, ఉత్త‌ర ప్ర‌దేశ్ కు అక్ర‌మంగా త‌ర‌లిపోతున్న సుమారు కోటి రూపాయ‌ల విలువ గ‌ల గంజాయిని ఇచ్చాపురం పోలీసులు ప‌ట్టుకున్నారు. ఈ మేర‌కు పోలీస్ స్టేష‌న్ లో ఏర్పాటు చేసిన విలేక‌ర్ల స‌మావేశంలో జిల్లా ఎస్పీ అమిత్ బ‌ర్దార్ గంజాయి అక్ర‌మ ర‌వాణా వివ‌రాలు అందించారు. విశాఖ‌ప‌ట్ట‌ణం అర‌కు నుండి బిహార్‌, ఉత్త‌ర ప్ర‌దేశ్ ప‌న్నెండు చ‌క్రాల లారీలో భారీగా గంజాయి(ganjai) ర‌వాణా జ‌రుగుతున్న‌ద‌నే ప‌క్కా స‌మాచారంతో రాష్ట్ర స‌రిహ‌ద్దుల్లోని …

ganjai :కోటి రూపాయ‌ల గంజాయి అర‌కు త‌ర‌లిస్తుండగా మాటు వేసిన పోలీసులు Read More »