shiva ganga:శివుడు జ‌డ‌ల‌లో అంత పెద్ద గంగ ఎలా ఒదిగింది (స్టోరీ)

shiva ganga | క‌పిల‌మ‌హాముని కోపాగ్నికి బూడిద పోగులైన త‌న తాత‌ల‌ను త‌రింప‌జేయడానికి భ‌గీర‌ధుడు జ‌లాధి దేవ‌త‌యైన గంగాదేవిని త‌పస్సు చేసి మెప్పించి దివి నుండి భువికి దింపాడు. శివుడు త‌న జ‌టాజూటంలో గంగ‌ను ధ‌రించాడు, గంగ గంగాభ‌వాని అనిపించుకుంది. గంగ‌ను ఒద‌ల‌మ‌ని భ‌గీర‌ధుడు శివుణ్ణి ప్రార్థించాడు. శివుడు జ‌డ‌ల ముడి స‌డలించి గంగ‌(shiva ganga)ను కొద్దిగా ఒదిలాడు. గొప్ప‌వేగంతో గంగ చిమ్ముకొచ్చి న‌లుదిశ‌లా హిమాల‌యాల్లో పడింది. భ‌గీర‌థుడి వెంట గంగ ప్ర‌వాహంగా తూర్పు ముఖంగా వెళ్లింది. …

shiva ganga:శివుడు జ‌డ‌ల‌లో అంత పెద్ద గంగ ఎలా ఒదిగింది (స్టోరీ) Read More »