Coconut Cultivation: కొబ్బరి చెట్లు పెంపకం లో పొడుగు చెట్టు మంచిదా? పొట్టి చెట్టు మంచిదా?
Coconut Cultivation: కొబ్బరి చెట్ల సాగుకు ఇప్పుడు మంచి డిమాండ్ ఉన్నది. కరోనా పుణ్యమాంటూ కొబ్బరి బోండాల రేటు కూడా బాగానే పెరిగింది. అయితే కొబ్బరి చెట్ల సాగు పెంపకం కొందరి రైతులకు అవగాహన లేకపోవడం కావచ్చు ఆ సాగుపై ఎక్కువ మక్కువ చూపడం లేదు. కొబ్బరి సాగు మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువుగా ఉభయగోదావరి జిల్లాల్లో, ఇక దేశంలో అయితే కేరళ రాష్ట్రంలో ఎక్కువుగా సాగు అవుతుంది. అయితే కొబ్బరి చెట్లు (Coconut Cultivation)పెంపకంపై మాకు …