gang arrested

Gang arrested for scams to get jobs in Anantapur | హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ల‌క్ష‌ల్లో వ‌సూలు

Gang arrested for scams to get jobs in Anantapur | హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ల‌క్ష‌ల్లో వ‌సూలు మోసాల‌కు పాల్ప‌డే ముఠాను అరెస్టు చేసిన అనంత‌పురం పోలీసులు Anantapur : న‌కిలీ ఆర్డ‌ర్ కాపీల‌తో అమాయ‌క నిరుద్యోగుల‌ను నమ్మించి హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తామ‌ని ల‌క్ష‌ల రూపాయ‌లు వ‌సూలు చేసిన ముఠా ఎట్ట‌కేల‌కు పోలీసుల‌కు చిక్కింది. అనంత‌పురం, క‌ర్నూలు జిల్లాల్లో ఇలాంటి మోసాల‌కు పాల్ప‌డుతున్న ముఠాను అనంత‌పురం జిల్లా నార్ప‌ల పోలీసులు ప‌ట్టుకున్నారు. ఈ ముఠాకు …

Gang arrested for scams to get jobs in Anantapur | హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ల‌క్ష‌ల్లో వ‌సూలు Read More »

Smuggling gang arrested | Nellore Crime ‌| పూడుపాముల స్మ‌గ్లింగ్ ముఠా అరెస్టు

  Smuggling gang arrested | Nellore Crime ‌| పూడుపాముల స్మ‌గ్లింగ్ ముఠా అరెస్టుNellore : కోట్లు విలువ చేసే పూడుపాముల‌ను ఓ స్మ‌గ్లింగ్ ముఠా రాష్ట్రాలు దాటిస్తున్నాయి. పోలీసులు ఎంత నిఘా వేసినా వారు ప‌ట్టుబ‌డ‌టం లేదు. అయితే ఆంధ్రా, త‌మిళ‌నాడు పోలీసు అధికారులు స్ట్రింగ్ ఆప‌రేష‌న్ చేశారు. పూడుపాముల‌ను అక్ర‌మంగా ర‌వాణా చేస్తున్న స్మ‌గ్లింగ్ ముఠాను ఎట్ట‌కేల‌కు ప‌ట్టుకున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని నెల్లూరు జిల్లా వెంక‌ట‌గిరి లో అట‌వీ శాఖ జిల్లా అధికారి షణ్ముఖ‌కుమార్ …

Smuggling gang arrested | Nellore Crime ‌| పూడుపాముల స్మ‌గ్లింగ్ ముఠా అరెస్టు Read More »