Ganesh Chaturthi: ‘మేము ఉత్సవాలు జరుపుతాం’ అంటూ సీఎంకు లేఖ!
Ganesh Chaturthi: జగ్గయ్యపేట: విజయవాడ పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెం రఘురాం, టిడిపి జాతీయ కోశాధికారి, మాజీ ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖలు పంపారు. జగ్గయ్యపేట పట్టణంలో నెట్టెం రఘురాం నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం కూడా ఒక విషయం పట్ల స్పష్టమైన అవగాహన అనేది లేకుండా పరిపాలన జరుగుతుందని విమర్శించారు. గణేష్ ఉత్సవాల(Ganesh Chaturthi)ను నిర్వహించుకోవడం అనేది …
Ganesh Chaturthi: ‘మేము ఉత్సవాలు జరుపుతాం’ అంటూ సీఎంకు లేఖ! Read More »