Gandhiji quotes: మ‌న జీవితంలో ఉప‌యోగ‌ప‌డే మ‌హాత్మ గాంధీ చెప్పిన నీతి వాక్యాలు ఇవే!

Gandhiji quotes | మ‌హాత్ముని గురించి అంద‌రికీ తెలుసు. ఆయ‌న ప్ర‌బోధించిన అహింసా సిద్దాంతం దేశానికి స్వాతంత్య్రం సంపాదించ‌డ‌మే కాదు, విదేశాల్లోనూ ఖ్యాతిని పొందింది. Satyagraham అత్యంత శ‌క్తివంత‌మైన ఆయుధంగా పేరొందింది. అలాంటి ఆయుధాన్ని ప్ర‌సాదించిన Jaathi Pitha యువ‌త‌ను ఉద్దేశించి ఏమన్నాడో తెలుసుకుందాం. Mahatma Gandhi చెప్పిన నీతి(Gandhiji quotes) వాక్యాలు రేపు చ‌నిపోతున్న‌ట్టుగా జీవించు. శాశ్వ‌తంగా బ్ర‌తికి ఉండ‌టం నేర్చుకో. భ‌యం శారీర‌క‌మైన జ‌బ్బు కాక‌పోవ‌చ్చు. కానీ ఆత్మ‌ను హ‌త‌మారుస్తుంది. శ‌క్తి శారీర‌క‌మైన సామ‌ర్థ్యం …

Gandhiji quotes: మ‌న జీవితంలో ఉప‌యోగ‌ప‌డే మ‌హాత్మ గాంధీ చెప్పిన నీతి వాక్యాలు ఇవే! Read More »