gandhi hospital: సర్కార్ ఆసుపత్రికి సలాం! గాంధీ ఆస్పత్రి సేవలు ఘనం!
gandhi hospital హైదరాబాద్:పేద, మధ్య తరగతి ప్రజలు ఈ మాత్రం ఆరోగ్యంగా జీవిస్తున్నారంటే అది సర్కారు ఆసుపత్రుల పుణ్యమే అని చెప్పుకోవాలి. రెండు సంవత్సరాలుగా కరోనా మహమ్మారి ప్రతి మనిషిని వెంటాడింది. ఇంకా వెంటాడుతూనే ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వ ఆసుపత్రులు చేస్తున్న సేవలు అభినందించదగినవి. కరోనా రోగులు ఆసుపత్రుల్లో చేరగా కొందరు కోలుకున్నారు. మరికొందరు ప్రాణాలు విడిచారు. కరోనా నుంచి బయటపడిన ప్రతి వ్యక్తి ముందుగా సర్కారు ఆసుపత్రికి చేతులెత్తి మొక్కే రోజులు వచ్చాయి. నిజంగా …
gandhi hospital: సర్కార్ ఆసుపత్రికి సలాం! గాంధీ ఆస్పత్రి సేవలు ఘనం! Read More »