Gamanam trailer launch Telugu News I వకీల్ సాబ్ చేతుల మీదుగా గమనం ట్రైలర్ విడుదల
Gamanam trailer | హైదరాబాద్ : గమనం(Gamanam) సినిమా తెలుగు ట్రైలర్‌ను బుధవారం పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ షూటింగ్ లో విడుదల చేశారు. అనంతరం చిత్ర యూనిట్‌తో కలిసి ట్రైలర్ ను వీక్షించారు. ఇక మూడు విభిన్న కథలతో తెరకెక్కిన గమనం ట్రైలర్ ప్రేక్షకులను ఆకర్షి స్తోం దని చిత్ర బృందం పేర్కొంది. గమనం(Gamanam) ట్రైలర్ పరిశీలిస్తే..! గమనం(Gamanam) వీని తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. హిందీలో సోనూసూద్, తెలుగులో …
Gamanam trailer launch Telugu News I వకీల్ సాబ్ చేతుల మీదుగా గమనం ట్రైలర్ విడుదల Read More »