gadwal

Gadwal News: ద‌య్యాల వాగుపై చెక్ డ్యాం నిర్మాణం రైతుల‌కు సంతోష‌మే సంతోషం!

Gadwal News | గ‌ద్వాల నియోజ‌క‌వ‌ర్గం లో గ‌ద్వాల మండ‌లం ప‌రిధిలోని బ‌స్రా చెరువు గ్రామం స‌మీపంలో ద‌య్యాల వాగుపై చెక్ డ్యాం నిర్మాణం రూ.196 కోట్ల వ్య‌యంతో చెక్ డ్యాం(check dam) నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహ‌న్ రెడ్డి(bandla krishna mohan reddy) చేతుల మీదుగా శంకుస్థాప‌న చేసి ప‌నులు ప్రారంభించారు. అనంత‌రం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు త‌ర్వాత‌నే రైతుల‌కు మిష‌న్ కాక‌తీయ ద్వారా చెరువులు, కుంట‌లు నీటితో క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయ‌ని …

Gadwal News: ద‌య్యాల వాగుపై చెక్ డ్యాం నిర్మాణం రైతుల‌కు సంతోష‌మే సంతోషం! Read More »

Jamulamma Reservoir: బ్ర‌హ్మోత్స‌వాలు వేళ.. శిథిలావ‌స్థ‌లో బోట్లు!

Jamulamma Reservoir గ‌ద్వాల: జోగులాంబ గ‌ద్వాల జిల్లా గ‌ద్వాల ప‌ట్ట‌ణ జమ్ముల‌మ్మ దేవ‌స్థానం ద‌గ్గ‌ర ఉన్న జ‌మ్ముల‌మ్మ రిజ‌ర్వాయ‌ర్లో బోట్లు నిరుప‌యోగంగా ఉండ‌టంపై భ‌క్తులు నిరాశ చెందుతున్నారు. తెలంగాణ టూరిజం వారు ఎంతో ప్రాధాన్య‌త ఇచ్చి ప్ర‌జా ప్ర‌తినిధులు, అధికారులు ఎంతో అట్ట‌హాసంగా బోటు షికారుల కొర‌కు బోట్ల‌ను ఏర్పాటు చేశారు. కానీ టూరిజం శాఖ వారు ప‌ట్టించుకోక‌పోవ‌డం తో శిథిలావ‌స్థ‌కు చేరి నిరుప‌యోగంగా మార‌డంతో దేవాల‌యానికి వ‌చ్చిపోయే భ‌క్తులు నిరాశ(Jamulamma Reservoir) చెందుతున్నారు. బ్ర‌హ్మోత్స‌వాల వేళ‌! …

Jamulamma Reservoir: బ్ర‌హ్మోత్స‌వాలు వేళ.. శిథిలావ‌స్థ‌లో బోట్లు! Read More »