bandla krishna mohan reddy: ఎప్ప‌టికీ రైతుల ప‌క్ష‌మే తెలంగాణ ప్ర‌భుత్వం

bandla krishna mohan reddy | తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌భుత్వం ఎప్పుడూ రైతుల‌కు అండ‌గా ఉంటూ ఆదుకోవాల‌నే చూస్తుంద‌ని ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహ‌న్ రెడ్డి అన్నారు. రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ స‌మ‌స్య‌ల‌పై విద్యుత్ శాఖ అధికారుల‌తో మంగళ‌వారం చ‌ర్చించారు. గ‌ద్వాల జిల్లా కేంద్రంలోని విద్యుత్ కార్యాల‌యానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహ‌న్ రెడ్డి స్వ‌యంగా వెళ్లారు. విద్యుత్ స‌మ‌స్య‌ల‌పై జిల్లా విద్యుత్ శాఖ అధికారి భాస్క‌ర్‌తో చ‌ర్చించారు. అనంతరం ఎమ్మెల్యే(bandla krishna mohan reddy) మాట్లాడుతూ.. …

bandla krishna mohan reddy: ఎప్ప‌టికీ రైతుల ప‌క్ష‌మే తెలంగాణ ప్ర‌భుత్వం Read More »