Gadwal Reddy bidda: ‘నువ్వెనివో నాకు తెల్వ‌దు…మా జోలికి వ‌స్తే క‌బ‌డ్దార్ బిడ్డా’ యువ‌కుడు మృతి!

Gadwal Reddy bidda: సోష‌ల్ మీడియాలో ఒకే ఒక్క వీడియోతో సంచల‌న్మాత‌కంగా వైర‌ల్ అయిన గ‌ద్వాల్ బిడ్డా అలియాస్ మ‌ల్లికార్జున రెడ్డి అనే యువ‌కుడు ఆదివారం చ‌నిపోయారు. అత‌ను అనారోగ్యంతో చ‌నిపోయిన‌ట్టు కుటుంబ స‌భ్యులు తెలిపారు. మ‌ల్లికార్జున రెడ్డి చిన్న త‌నం నుండే ఆస్త‌మాతో పాటు ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నట్టు తెలుస్తోంది. అత‌ని స్వ‌గ్రామం జోగులాంబ గ‌ద్వాల్ జిల్లాలోని వ‌డ్డేప‌ల్లి మండ‌లం జిల్లేడుదిన్నె గ్రామం. సోమ‌వారం మ‌ల్లికార్జున రెడ్డి అంత్య‌క్రియ‌లు స్వ‌గ్రామ‌మైన జిల్లేడు దిన్నెలో జ‌రిగాయి. …

Gadwal Reddy bidda: ‘నువ్వెనివో నాకు తెల్వ‌దు…మా జోలికి వ‌స్తే క‌బ‌డ్దార్ బిడ్డా’ యువ‌కుడు మృతి! Read More »