Bhadradri Powr Plant: కలుషిత మవుతున్న గోదావరి – పవర్ ప్లాంట్ నిర్లక్ష్యం ఏమిటి?
Bhadradri Powr Plant మణుగూరు: దేశంలో తనను అంటిపెట్టుకొని జీవిస్తున్న పలు రాష్ట్రాల ఆయా గ్రామాల ప్రజలకు గోదారమ్మ దాహం తీరుస్తుంది. అలాంటి గోదావరి కలుషితం అయితే తాగడానికి ఏమాత్రమూ ఆ నీళ్లు పనికిరావు. గోదావరి నీళ్లు కలుషితం అవుతున్నాయంటూ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పోరెడ్డి విజయలక్ష్మి ఆవేదన వ్యక్తం (Bhadradri Powr Plant)చేస్తున్నారు. BTPS వ్యర్థాలతో గోదావరి కలుషితం! మణుగూరు భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (బిటిపిఎస్) అధికారుల నిర్లక్ష్యం వల్ల పవర్ ప్లాంట్ …
Bhadradri Powr Plant: కలుషిత మవుతున్న గోదావరి – పవర్ ప్లాంట్ నిర్లక్ష్యం ఏమిటి? Read More »