Sex Racket : గచ్చిబౌలి హోటల్లో వ్యభిచారం
Sex Racket : గచ్చిబౌలి హోటల్ లో నిర్వహిస్తున్న వ్యభిచారం గుట్టు రట్టుయ్యింది. పోలీసులు ఓ హోటల్‌పై దాడి చేసి వ్యభిచార ముఠా ను అరెస్టు చేశారు. వారిలో ఆరుగురు విటులతో పాటు మరో ఆరుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. వ్యభిచారం నిర్వహించే నిర్వాహాకులు పరారీలో ఉన్నారు. గచ్చిబౌలి సబ్ ఇన్స్పెక్టర్ వెంకటరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కొండాపూర్ శ్రీరాంనగర్ కాలనీలో ఓ హోటల్ లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది.దీంతో యాంటీ ఉమెన్ ట్రాకింగ్ …