Viral Video: పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు త‌గ్గించాల‌ని బంకుల‌పై దాడి చేస్తున్న వన్య‌ప్రాణులు (వైర‌ల్ వీడియో)

Viral Video: Hyderabad: దేశంలో రోజు రోజుకీ పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు (petrol, diesel price) అంత‌కంత‌కూ పెరుగుతుండ‌టంతో సామాన్య జ‌నంలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకుంటుంది. కొంత మంది వాహ‌న దారులు పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌కు భ‌య‌ప‌డి సొంత వాహ‌నాల‌ను, అద్దెకు తిప్పుకునే వాహ‌నాల‌ను సైతం బ‌య‌ట‌కు తీయ‌డం లేదు. రోజు వారీ ద్విచ‌క్ర వాహ‌నాల‌పై వెళ్లే ఉద్యోగులు, కార్మికులు సైతం బ‌స్సుల‌ను ఆశ్ర‌యిస్తున్న ప‌రిస్థితి నెల‌కొంది. ప్ర‌స్తుతం సోమ‌వారం వ‌ర‌కు (హైద‌రాబాద్‌లో) …

Viral Video: పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు త‌గ్గించాల‌ని బంకుల‌పై దాడి చేస్తున్న వన్య‌ప్రాణులు (వైర‌ల్ వీడియో) Read More »