Funny Exam Answers: రీకౌంటింగ్ సమాధానాలు చూస్తే నవ్వాల్సిందే!
Funny Exam Answers | ఒక అబ్బాయి పరీక్షలో అన్నింటికీ కరెక్ట్‌గా ఆన్సర్ రాశాను. కావాలనే మాస్టారు జీరో మార్క్ వేశారంటే, వాళ్ల నాన్న రీకౌంటింగ్ అప్లై చేస్తే వాడు సమాధానాలు చూడండి.(Funny Exam Answers) తాజ్ మహాల్ ఎక్కడ ఉంది?జ. కట్టిన చోటే! చలికాలంలో ఐస్‌క్రీం తింటే ఏమవుతుంది?జ. కప్పు ఖాళీ అవుతుంది. రెండు మామిడి పళ్ళను ముగ్గురు ఎలా పంచుకోవాలి?జ. రసం తీసి! గుడికి వెళ్లినప్పుడు బొట్టుదేనికి పెట్టుకుంటారు?జ. నుదుటికి నిద్రలో మంచం మీద …
Funny Exam Answers: రీకౌంటింగ్ సమాధానాలు చూస్తే నవ్వాల్సిందే! Read More »