Yobu Prabhas Funny Edit Creator:చిన్న యాప్‌లో ఫన్నీ ఎడిటింగ్‌లో తనకు తానే సాటి!
Yobu Prabhas: యూట్యూబ్‌లో తనదైన శైలిలో వీడియోస్ ఎడిటింగ్ చేస్తూ అందర్నీ నవ్విస్తున్న యోబు ప్రభాస్ అనే తెలుగు కుర్రాడు ఇప్పుడు రోజుకో కొత్త వీడియోలతో ముందుకు వస్తున్నారు. yobu prabhas youtub channel పెట్టి మంచి మంచి క్రేజీ సినిమాల్లో వీడియోలను ఎడిట్ చేస్తూ అందులో తాను నటిస్తూ viewers ను నవ్విస్తూ తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటున్నారు. just for fun యాష్ ట్యాగ్‌తో ప్రతి వీడియోలో నటిస్తూ కొత్తగా ఆలోచిస్తున్నాడు. Pushpa Kiss secene, …
Yobu Prabhas Funny Edit Creator:చిన్న యాప్‌లో ఫన్నీ ఎడిటింగ్‌లో తనకు తానే సాటి! Read More »