Cyclone Yaas : తీరం దాటిన య‌స్ తుపాను పొంచి ఉన్న ముప్పు!

Cyclone Yaas : య‌స్ తుపాను ఎట్ట‌కేల‌కు తీరం దాటింది. తీవ్ర గాలులు, వ‌ర్షం దాటికి ప‌శ్చిమ బెంగాల్‌, ఒడిస్సా లో ప‌లు జిల్లాలు తీవ్రంగా దెబ్బ‌తిన్నాయి. తుపాను తీరం దాటిన‌ప్ప‌టికీ ప్ర‌భావం ఇంకా త‌గ్గ‌లేదు. ఇండియన్ ఆర్మీ బృందం ప‌లు ప్రాంతాల్లో ఎమ్ర్జెన్సీ స‌ర్వీసు ప్రారంభించాయి. ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లిస్తున్నాయి. Cyclone Yaas : గ‌త కొద్ది రోజులుగా వ‌ణికిస్తోన్న య‌స్ తీవ్ర తుపాను ఎట్ట‌కేల‌కు ఒడిశాలోని బాలాసోర్‌కు ద‌గ్గ‌ర‌లో తీరం దాటిన‌ట్టు వాతావ‌ర‌ణ …

Cyclone Yaas : తీరం దాటిన య‌స్ తుపాను పొంచి ఉన్న ముప్పు! Read More »