Full kick video song: ర‌వితేజ ఫ్యాన్స్‌కు ‘ఫుల్ కిక్’ ఇచ్చే పాట వ‌చ్చిందోచ్‌!

Full kick video song | మాస్ మ‌హారాజ్ ర‌వితేజ హీరో పాత్ర‌లో న‌టించిన ఖిలాడి(khiladi) సినిమా నుంచి అభిమానుల‌ను, సినిమా ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డానికి కొద్ది నిమిషాల కింద‌ట వ‌చ్చింది ఫుల్ కిక్ సాంగ్‌. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ పాట కోసం ఎదురు చూసిన అభిమాన ప్రేక్ష‌కుల‌కు పాట పుల్ కిక్ నిచ్చింద‌ని చెప్ప‌వ‌చ్చు. ర‌వితేజ‌, డింపుల్ హ‌యాతి, మీనాక్షి చౌద‌రి హీరో హీరోయిన్లుగా న‌టించిన ఈ సినిమా కొద్ది రోజుల కింద‌ట విడుద‌లై అభిమానుల ఆద‌ర‌ణ …

Full kick video song: ర‌వితేజ ఫ్యాన్స్‌కు ‘ఫుల్ కిక్’ ఇచ్చే పాట వ‌చ్చిందోచ్‌! Read More »