fruits

Papaya Fruit: boppaya స‌ర్వ‌రోగ నివార‌ణి అందనికి అందం, ఆరోగ్యం కూడా!

Papaya Fruit | ఆక‌ర్షణీయ‌మైన రంగుతో నోరూరించే బొప్పాయి పండులో పోష‌కాలు మోతాదు ఎక్కువే. బొప్పాయిలో ఉండే పాపైన్ ఎంజైమ్ జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరును మెరుగుప‌రుస్తుంది. ఈ పండులో అధికంగా ల‌భించే పీచు, నీటి శాతం మ‌ల‌బ‌ద్ధకాన్ని నివారిస్తాయి. దీనిలో ల‌భించే యాంటీ ఆక్సిండెంట్ Zeaxanthin హానికార‌క కిర‌ణాల నుంచి కంటిని కాపాడుతుంది. కంటి ఆరోగ్యాన్ని మెరుగుప‌రుస్తుంది. మ‌రో పోష‌కం విట‌మిన్ ఎ సీబ‌మ్ ఉత్ప‌త్తిలో కీల‌కంగా ఉప‌యోగ‌ప‌డుతుంది. జ‌ట్టును తేమ‌గా ఉంచుతుంది. Beta-carotene పుష్క‌లంగా ల‌భించే బొప్పాయిని …

Papaya Fruit: boppaya స‌ర్వ‌రోగ నివార‌ణి అందనికి అందం, ఆరోగ్యం కూడా! Read More »

best fruit for lungs: ఊపిరితిత్తుల‌కు beetroot అద్భుత‌మైన మందు

best fruit for lungs ర‌క్త‌హీన‌త‌తో బాధ‌ప‌డేవారికి త‌రుచూ నీర‌సం, నిస్స‌త్తువ‌తో ఇబ్బంది ప‌డేవారికీ బీట్‌రూట్ మంచి మందుగా ప‌నిచేస్తుంద‌న్న సంగ‌తి తెలిసిందే! ఇప్పుడు ఈ బీట్‌రూట్ కొన్ని ర‌కాల ఊపిరితిత్తుల స‌మ‌స్య‌ల నుంచి కాపాడుతుంద‌న్న విష‌యం ఇటీవ‌ల బ్రిట‌న్‌లో నిర్వ‌హించిన ప‌రిశోద‌న‌లో వెల్ల‌డైంది. ఊపిరితిత్తుల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారికి బీట్‌రూట్ మంచి మందుగా ఉప‌యోప‌డుతుంది అంటున్నారు(best fruit for lungs) బ్రిట‌న్ ప‌రిశోధ‌కులు. ఊపిరితిత్తుల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారు ప్ర‌తి రోజూ ఓ గ్లాసు బీట్‌రూట్(beetroot)ర‌సం తాగిన‌ట్ట‌యితే …

best fruit for lungs: ఊపిరితిత్తుల‌కు beetroot అద్భుత‌మైన మందు Read More »

asthma food: ఆస్థ‌మాకు పీచు బంధం! ప్ర‌యోగాత్మ‌కంగా వెల్ల‌డి!

asthma food: పండ్లు, కూర‌గాయ‌ల‌ను త‌రుచుగా తీసుకోవ‌డం ఆరోగ్యానికి మంచిద‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. వీటిల్లోనూ పీచు మ‌ల‌బ‌ద్ధ‌కం, పెద్ద పేగు క్యాన్స‌ర్ వంటి స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా కాపాడుతుంది. పీచుతో కూడిన ప‌దార్థాలు ఆల‌స్యంగా జీర్ణ‌మ‌వుతాయి. దీంతో ర‌క్తంలోకి గ్లూకోజు కూడా నెమ్మ‌దిగా విడుద‌ల‌వుతోంది. కాబ‌ట్టి మ‌ధుమేహుల‌కు బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. అలాగే రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ అతిగా స్పందించ‌డం మూలంగా త‌లెత్తే ఇరిట‌బుల్ బ‌వెల్ సిండ్రోమ్‌(IBS), క్రాన్స్ డిసీజ్ వంటి జ‌బ్బులు ఉధృతం కాంకుండా చూస్తుంది. పీచుతో …

asthma food: ఆస్థ‌మాకు పీచు బంధం! ప్ర‌యోగాత్మ‌కంగా వెల్ల‌డి! Read More »