Mamata Banerjee: బీజేపీకి వ్య‌తిరేకంగా బ‌ల‌మైన ఫ్రంట్ ఏర్పాటు చేయ‌నున్నారా?

Mamata Banerjee: దేశంలో ఇప్పుడు ప్రాంతీయ పార్టీల‌న్నీ ఢిల్లీ బాట ప‌డుతున్నాయి. రానున్నకాలంలో దేశ రాజ‌కీయాలు మారే అవకాశం ఉండ‌టంతో ఆయా రాష్ట్రాలు ఢిల్లీలో రాజ‌కీయ చ‌ర్చ‌లు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ కూడా ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు సిద్ధ‌మ‌య్యారు. Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ సీఎం, తృణ‌మూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినాయ‌కురాలు మ‌మ‌తా బెన‌ర్జీ ఈ నెలాఖరులో ఢిల్లీ ప‌ర్య‌ట‌న చేయ‌నుండటం జాతీయ రాజ‌కీయాల్లో పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇటీవ‌ల అసెంబ్లీ …

Mamata Banerjee: బీజేపీకి వ్య‌తిరేకంగా బ‌ల‌మైన ఫ్రంట్ ఏర్పాటు చేయ‌నున్నారా? Read More »