Deepak Hooda: IPL 2022 వేదికగా శత్రుత్వం పటాపంచలై స్నేహితులుగా మారిన క్రికెట్ స్టార్లు
Deepak Hooda | ఐపీఎల్ 2022కి ముందు, కృనాల్ పాండ్యా, దీపక్ హుండా మరియు అశ్విన్-బట్లర్ తమలో తాము శత్రువులుగా ఉండేవారు. కానీ మెగా వేలంలో మాత్రం కృనాల్- Hooda ను LSG కొనుగోలు చేసింది. మరియు అశ్విన్ -బ్లటర్ (రిటైన్) RR ద్వారా కొనుగోలు చేయబడ్డారు. ఇప్పుడు వీరు ఐపీఎల్ ద్వారా మంచి స్నేహితులుగా మారారు. ఈ ఐపిఎల్ 2022 చాలా మంది ఆటగాళ్లకు వేదికను అందించినప్పటికీ, కొంతమంది అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఈ సీజన్లో తమ …