Telugu old storie

Telugu old storie: తేలు కుట్టిన దొంగ: ప‌రుల సొమ్ము పాపం వంటిది (స్టోరీ)

Telugu old storie పూర్వం ఒక గ్రామంలో ఇద్ద‌రు స్నేహితులు ఉండేవారు వారిలో ధ‌ర్మ‌య్య స్నేహ‌పాత్రుడు, రామ‌య్య కొంచెం పిసినారి. ధ‌ర్మ‌య్య‌కు సంతానం లేదు. అందుక‌ని అత‌ను తీర్థ‌యాత్ర‌లు చేద్ధామ‌నుకున్నాడు. అత‌ని వ‌ద్ద రెండు వంద‌ల వ‌రహాలు న‌గ‌దున్న‌ది. అందులో ఒక వంద దారి ఖర్చుల‌కు ఉంచుకుని, మిగిలిన వందా ఎక్క‌డ‌న్నా భ‌ద్రంగా దాచుదామ‌నుకున్నాడు. దాన్ని ఎక్క‌డ దాయాలో తోచ‌క‌, రామ‌య్య‌ను (Telugu old storie)స‌ల‌హా అడిగాడు. నా ద‌గ్గ‌ర నీ సొమ్ము ఉంచ‌గ‌ల‌ను గాని, ఖ‌ర్చ‌యిపోతుంద‌ని […]

Continue Reading