crime news: తాత,మ‌న‌మడు ఉంటున్న ఇంట్లో ఫ్రిజ్లో మృత‌దేహాన్ని చూసి షాక్ తిన్న పోలీసులు

crime news: వ‌రంగ‌ల్: అంత్య‌క్రియ‌ల‌కు డ‌బ్బుల్లేవ‌ని ఓ మ‌న‌వ‌డు తాత చ‌నిపోవ‌డంతో ఫ్రిజ్‌లో మృత‌దేహాన్ని దాచిపెట్టాడు. ఈ సంఘ‌ట‌న వ‌రంగ‌ల్ జిల్లా ప‌ర‌కాల‌లో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం కామారెడ్డికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి బాల‌య్య వ‌య‌స్సు 93 సంవ‌త్స‌రాలు. త‌న మ‌న‌మ‌డు నిఖిల్‌తో క‌లిసి ప‌ర‌కాల‌లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. వృద్ధుడు బాల‌య్య‌కు వ‌చ్చే పింఛ‌ను డ‌బ్బుల‌తోనే ఇద్ద‌రూ జీవ‌నం సాగిస్తున్నారు. ఈ క్ర‌మంలో మూడురోజుల క్రితం బాల‌య్య అనారోగ్యంతో మృతి …

crime news: తాత,మ‌న‌మడు ఉంటున్న ఇంట్లో ఫ్రిజ్లో మృత‌దేహాన్ని చూసి షాక్ తిన్న పోలీసులు Read More »