Green Peas

Green Peas: ప‌చ్చి బ‌ఠాణీల‌ను వేరి పారేయ‌కండి!

Green Peas: ప‌చ్చి బ‌ఠాణీల రుచే వేరు. వెజ్ బిర్యానీ, ఫ్రైడ్ రైస్‌, గ్రేవీలు చేసిన‌ప్పుడు అవి త‌ప్ప‌క ఉండి తీరాల్సిందే. ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో గుణాలు బ‌ఠాణీ (Green Peas) ల సొంతం. వీటిలో న్యూట్రియంట్లు, విట‌మిన్లూ, యాంటీ ఆక్సిడెంట్లూ స‌మృద్ధిగా ల‌భిస్తాయి. బీన్స్‌తో పోలిస్తే కెలోరీలు చాలా స్వ‌ల్పం. వంద‌గ్రాముల బ‌ఠాణీల్లో కేవ‌లం 81 కెలొరీలు ఉంటాయి. కొలెస్ట్రాల్ అస్స‌లు ఉండ‌దు. ప‌చ్చి బ‌ఠాణీల వ‌ల్ల ఉప‌యోగాలు! బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు వీటిని […]

Continue Reading