IPC Section 323: ఇరుగు పొరుగు వారితో త‌రుచూ గొడ‌వ‌ల‌కు దిగుతున్నారా? అయితే జాగ్ర‌త్తా!

IPC Section 323: మ‌నం నివ‌సించే ప్రాంతాల్లో త‌రుచుగా మ‌న ఇంటి ప‌క్క వాళ్ల‌తోనూ, ఎదురింటి వాళ్ల‌తోనో, లేక వెనుక ఇంటి వారితోనో గొడ‌వ జ‌రిగే అవ‌కాశాలు, గొడ‌వ జ‌రిగిన సంద‌ర్భాలూ చాలానే ఉంటాయి. అంతే కాకుండా వెరొక ఇంటి వారు మ‌రొక‌రి ప‌క్క ఇంటి వారితో గొడ‌వ ప‌డిన సంద‌ర్భాలూ చూస్తూనే ఉంటాం. కొంత మంది అయితే వారి ఇంటి ప‌క్క‌న ఉన్న ఎవ‌రితోనైనా ఏదో ఒక సంద‌ర్భంలో ఏదో ఒక వంక‌తో చీటికి మాటికి …

IPC Section 323: ఇరుగు పొరుగు వారితో త‌రుచూ గొడ‌వ‌ల‌కు దిగుతున్నారా? అయితే జాగ్ర‌త్తా! Read More »