International Calls: అంతర్జాతీయ కాల్స్‌ను లోకల్ కాల్స్‌గా మార్చే ముఠా గుట్టురట్టు!
International Calls: తిరుపతి అంతర్జాతీయ కాల్స్‌ను వాయిస్ ఓవర్ ఇంటర్ నెట్ ప్రోటోకాల్ పద్ధతి ద్వారా లోకల్ కాల్స్‌గా మార్చే ముఠాను అరెస్టు చేసినట్టు తిరుపతి అడిషనల్ ఎస్పీ ముని రామయ్య గురువారం తెలిపారు. కన్నం రవికుమార్, అరిగల హరి ప్రకాష్, నీలం కిరణ్ కుమార్, మచ్చ శేషపణి, నారాయణ పార్థసారథి, ఓరుకొండ శ్రీనివాసులను అలిపిరి పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుండి నాలుగు టెలికామ్ గేట్ వేలు, 116 యాక్టివ్ సిమ్(sim)లు, మూడు ఇంటర్ …
International Calls: అంతర్జాతీయ కాల్స్‌ను లోకల్ కాల్స్‌గా మార్చే ముఠా గుట్టురట్టు! Read More »