Animator

Animator: యానిమేట‌ర్ చేతివాటం డ్వాక్రా గ్రూపు స‌భ్యుల‌కు టోక‌రా

Animator | డ్వాక్రా రుణాల(dwakra group) చెల్లింపు వ్య‌వ‌హారంలో ఓ యానిమేట‌ర్ గ్రూపు స‌భ్యుల‌కు టోక‌రా వేసిన‌ట్టు తెలుస్తోంది. గుంటూరు(Guntur) జిల్లా మంగ‌ళ‌గిరి మండ‌లం కృష్ణాయ‌పాలెం గ్రామానికి చెందిన 9 డ్వాక్రా సంఘాల‌కు సంబంధించి సుమారు రూ.8 ల‌క్ష‌ల‌ను యానిమేట‌ర్(Animator) స్వాహా చేసిన‌ట్టు స‌మాచారం. సంఘ స‌భ్యులు తీసుకున్న రుణాల‌ను నెల‌నెలా బ్యాంకు ఖాతాలో జ‌మ చేస్తామ‌న‌ని న‌మ్మ‌కంగా తీసుకొని మోస‌గించిన‌ట్టు తెలిసింది. అదేమ‌ని యానిమేట‌ర్ను అడిగితే..అవును డ‌బ్బులు వాడుకున్నా నిదానంగా చెల్లిస్తా, ఎక్కువుగా మాట్లాడితే మీకు […]

Continue Reading
state bank of india

state bank of india: కోటి స్వాహా అంట‌? స్టేట్ బ్యాంక్ లో ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చిన భారీ స్కాం?

state bank of indiaగుంటూరు: జిల్లాలోని కారంపూడి మండ‌లంలోని కారంపూడి గ్రామంలో భారతీయ స్టేట్ బ్యాంక్ లో భారీగా స్కాం జ‌రిగిన‌ట్టు స‌మాచారం. న‌కిలీ బంగారం తాక‌ట్టు, వ్య‌వ‌సాయ ఆధారిత రుణాల‌లో సుమారు కోటిన్న‌ర స్వాహా చేసిన ఉద్యోగి ఈ అక్ర‌మాల‌కు పాల్ప‌డిన‌ట్టు ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. అలాగే ఆరోప‌ణ‌ల‌పై స్పందించిన బ్యాంక్ మేనేజ‌ర్ పాత్ర‌పై కూడా ప‌లు అనుమానాలు ఉన్న‌ట్టుగా (state bank of india)స‌మాచారం. సుమారు ప‌ది రోజులు ఎంక్వేయిరీ చేసినా కూడా మీడియాకు గాని […]

Continue Reading
NRI Marriage Fraud

NRI Marriage Fraud: అమెరికా నుంచి వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా పెళ్లిళ్లు చేసుకుంటున్న మోస‌గాడు..ఐదో పెళ్లి వ‌ద్ద బాబుగారి బాగోతం బ‌య‌ట‌ప‌డింది!

NRI Marriage Fraud: గుంటూరు: అమెరికా నుంచి వ‌చ్చి పెళ్లి చేసుకోవ‌డం, కొద్ది రోజులు కాపురం ఉండ‌టం.. ఇలా న‌లుగురు యువ‌తుల జీవితాల‌ను బ‌లి తీసుకున్నాడు. గుంటూరు జిల్లాలో నిత్య పెళ్లి కొడుకు నాలుగు పెళ్లిళ్లు చేసుకుని మోసాలకు పాల్ప‌డ్డాడు. చివ‌ర‌కు నాల్గో భార్య ఫిర్యాదుతో ఐదో పెళ్లి కుదిరే స‌మ‌యంలో మోస‌గాడి అస‌లు రంగు బ‌య‌ట ప‌డింది. గుంటూరు జిల్లాలోని నిత్య పెళ్లి కొడుకు వ్య‌వ‌హారం క‌ల‌క‌లం రేపింది. అమెరికాలో (NRI Marriage Fraud)ఉంటున్న వ్య‌క్తి […]

Continue Reading
Interest Rates

Interest Rates : అధిక వ‌డ్డీతో మోసం..ఎస్పీని ఆశ్ర‌యించిన బాధితులు!

Interest Rates : అధిక వ‌డ్డీతో మోసం..ఎస్పీని ఆశ్ర‌యించిన బాధితులు! Interest Rates : అనంత‌పురం : సులువుగా డ‌బ్బులు సంపాదించాల‌నే ఆశ ప్ర‌తి ఒక్క‌రికీ ఉంటుంది. అలా ఉన్న ఆశ అత్యాశ‌కు దారితీయ‌డంతో ఇప్పుడు ల‌బోదిబో మ‌నే ప‌రిస్థితి త‌లెత్తింది. ఎక్క‌డైనా రూ.ల‌క్ష‌కు రూ.30 వేలు వ‌డ్డీ ఇవ్వ‌డం చూశారా? కానీ ఆ అతి ఆశే వారిని ల‌క్ష‌లు, కోట్లు క‌ట్టించేలా చేసింది. చివ‌ర‌కు క‌ట్టించుకున్న వ్య‌క్తులు ప‌త్తా లేకుండా పోయారు. దీంతో మోస‌పోయామ‌ని గ్ర‌హించి […]

Continue Reading