R-Value: ఆర్ వ్యాల్యూ పెరిగిందా? Fourth wave రానుందంట జర భద్రం!
R-Value | కరోనా వ్యాప్తిలో కీలకమైన రీప్రొడెక్టివ్ వాల్యూ (R వ్యాల్యూ) మరోసారి దేశాన్ని భయపెడుతోంది. 3నెలల్లో తొలిసారి R-Value 1 దాటింది. ఇది ఒకటి దాటితే ప్రమాద ఘంటికలు మోగినట్టేననట్టు తెలుస్తోంది. ఇది 1గా ఉంటే వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకుతున్నట్లు భావిస్తున్నారు. ఏప్రిల్ 5-11 మధ్య 0.93 గా ఉన్న ఈ వ్యాల్యూ, ఈ నెల 12-18 నాటికి 1.07 చేరినట్టు శాస్త్రవేత్తలు చెప్పారు. దీంతో దేశంలో నాల్గో వేవ్ పై అనుమానాలు …
R-Value: ఆర్ వ్యాల్యూ పెరిగిందా? Fourth wave రానుందంట జర భద్రం! Read More »